చిరంజీవి లైవ్ ఫెర్ ఫార్మెన్స్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు ఏడేళ్ల తర్వాత సినీ రంగ ప్రవేశం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూన్ మొదటి వారంలో సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకెళ్తే..మెగాస్టార్ చిరంజీవి జూన్ 12న హైదరాబాద్ నోవాటెల్ లో జరగనున్న మా టీవీ ఆవార్డ్స్ వేడుకల్లో లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయబోతున్నాడట. సునీల్ కూడా ఈ వేడుకల్లో లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయబోతున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments