ఉత్త‌రాది హీరోయిన్‌తో లారెన్స్‌

  • IndiaGlitz, [Saturday,June 25 2016]

మాధ‌వ‌న్ ఇరుదు సుట్రు' చిత్రంలో న‌టించిన రితిక సింగ్ ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ఆండ‌వ‌న్ క‌ట్ట‌లై' చిత్రంలో న‌టిస్తుంది. ఇది కాకుండా తెలుగులో కూడా ఇరుదు సుట్రు' రీమేక్ కానుంది. వెంక‌టేష్ న‌టించ‌నున్న ఈ చిత్రంలో త‌ను హిందీలో పోషించిన బాక్స‌ర్ పాత్ర‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మైందీ రియ‌ల్ బాక్స‌ర్. దీంతో పాటు తమిళ నటుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ రాఘ‌వ‌లారెన్స్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

కన్న‌డ చిత్రం శివ‌లింగ‌ను త‌మిళంలో రీమేక్ చేయ‌నున్నారు. శివ‌రాజ్‌కుమార్ పాత్ర‌ను రాఘ‌వ‌లారెన్స్ పోషిస్తున్నాడు. జూలై 14న సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ ద‌ర్శ‌కుడు పి.వాసు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌గా, ఆయ‌న త‌న‌యుడు శ‌క్తివేల్ వాసు ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషించ‌బోతున్నాడు.

More News

ప్ర‌జెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారో చూపిస్తున్నాం అంతేకానీ...అమ్మాయిల‌ను త‌ప్పుగా చూపిండం లేదు - దిల్ రాజు

ఆర్య‌, బొమ్మ‌రిల్లు, ప‌రుగు, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్...ఇలా ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా చిత్రాల‌ను నిర్మిస్తూ అభిరుచిగి గ‌ల నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న నిర్మాత దిల్ రాజు.

'ఒక మ‌న‌సు' క‌టింగ్ అయింది

నాగ‌శౌర్య‌, నిహారిక జంట‌గా మ‌ధుర ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌రాజు దర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమా ‘ఒక మ‌న‌సు’.

జులై 1న విడుద‌ల‌వుతున్న 'రోజులు మారాయి'

ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్స‌స్ ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ̴

ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచిన సునీల్ మ‌న‌కున్న బెస్ట్ డ్యాన్స్ ర్స్ లో ఒక‌డు - మెగాస్టార్ చిరంజీవి

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ క‌థానాయ‌కుడు సునీల్ న‌టించిన‌ తాజా చిత్రం జ‌క్క‌న్న‌. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెర‌కెక్కించారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.

రజనీకాంత్ కి ఆపరేషన్ - అభిమానుల్లో ఆందోళన..

రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా...మరో వైపు రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు.