అమ్మ గొప్ప‌త‌నం పై లారెన్స్ పాట‌

  • IndiaGlitz, [Monday,May 13 2019]

సృష్టిలో తొలి దైవం అమ్మ‌నే. అలాంటి త‌ల్లిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల‌ని రాఘ‌వ లారెన్స్ తెలిపారు. ఈ ద‌ర్శ‌కుడు, న‌టుడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా అమ్మ గొప్పతనాన్ని చెప్పేలా ఓ పాట‌ను రూపొందించి విడుద‌ల చేశారు.

ఈ వేడుక‌లో లారెన్స్ త‌ల్లి క‌న్మ‌ణి స‌హా ప‌లువురు మాతృమూర్తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా లారెన్స్ మాట్లాడుతూ అన్నీ జీవుల‌కు అమ్మే అద్భుత దైవం.

త‌న ర‌క్తాన్ని పంచి, జ‌న్మ‌నిచ్చి, వారికి మాట‌లు నేర్పి ప్ర‌యోజ‌కుల‌ను చేసిన త‌ల్లుల‌ను మ‌నం కాపాడుకోవాలి. కానీ నేడు చాలా మంది త‌ల్లిదండ్రులు రోడ్ల‌ పై ఉండ‌టం బాధాక‌రం. వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డం మ‌న క‌ర్త‌వ్యం అన్నారు. 

More News

నిర్మాత‌గా మారిన స్టార్ న‌టుడు

ద‌క్షిణాది సినిమాల్లో మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి అంద‌రికీ తెలిసిందే. మ‌ల‌యాళ సినిమాల‌తో పాటు ద‌క్షిణాది చిత్రాల్లో క‌న్న‌డ మిన‌హాయిస్తే తెలుగు,

పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్తి

నాగార్జున మన్మథుడు 2 షూటింగ్ శరవేగంగా.. ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న `మ‌న్మ‌థుడు 2`

‘గాడ్సే’ పై కమల్‌ హాసన్ సంచలన వ్యాఖ్యలు

విలక్షణ నటుడు, మక్కల్ నీధి మయామ్ పార్టీ అధినేత కమలహాసన్ గాడ్సేపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈసారి బాల‌య్య కాదు.. ఆయ‌న విల‌న్ డ‌బుల్ రోల్‌

ఈ మ‌ధ్య బాల‌కృష్ణ చేస్తోన్న సినిమాల్లో సింహా, లెజెండ్ సినిమాలు చాలా పెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ ఆయ‌న డ్యూయెల్ రోల్ చేశాడు.

జూన్‌లో నితిన్ సినిమా

నితిన్ ఎందుక‌నో చాలా రోజులుగా సినిమాలు చేయ‌డం లేదు. చాలా గ్యాపే తీసుకున్నాడు. యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌దుప‌రి చిత్రం 'భీష్మ‌'. టైటిల్ అనౌన్స్ చేశారు.