లారెన్స్ ఇప్పుడు బండ్ల గణేష్ తో...

  • IndiaGlitz, [Sunday,February 21 2016]

స్టార్ కొరియోగ్రాఫర్ నుండి స్టార్ డైరెక్టర్ గా మారిని రాఘవ లారెన్స్ ముని, కాంచన, గంగ వంటి హర్రర్ కామెడి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు భైరవ అనే సినిమాలో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు వెర్షన్ లో బండ్ల గణేష్ విడుదల చేయడానికి రెడీ అయ్యారట. సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. ఇది కాకుండా లారెన్స్ మరో మూడు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. తమిళంలో పటాస్ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు.