నాగ్ అడ‌గాలే కానీ...ఏదైనా చేస్తానంటున్న భామ‌..?

  • IndiaGlitz, [Monday,September 07 2015]

నాగ్ అడ‌గాలే కానీ...ఏదైనా చేస్తాననే భామ‌లు చాలా మంది ఉంటారు. ఎందుకంటే లేడీస్ లో నాగ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంది. అయితే ఈసారి నాగ్ కోసం ఏదైనా చేస్తానంటున్న భామ ఎవ‌ర‌నుకుంటున్నారా...? ఆమె ఎవ‌రో కాదు అందాల రాక్ష‌సి ఫేం లావ‌ణ్య త్రిపాఠి. నాగ్ కోసం ఏదైనా చేస్తానంటున్నావ్...ఏమిటి విష‌యం అని అడిగితే....నేను నాగ్ వీరాభిమానిని అంటోంది.

ఉత్త‌ర‌ఖాండ్ పుట్టి పెరిగిన నువ్వు నాగ్ వీరాభిమానివి ఎలా...? అంటే నాగ్ న‌టించిన చిత్రాలు హిందీలో డ‌బ్ అయ్యేవి. అవి చూసి నాగ్ ఫాన్ అయిపోయాను. అందుక‌నే నాగ్ మ‌నం చిత్రంలో చిన్న పాత్రే అయినా స‌రే...అడిగిన వెంట‌నే ఓకే అనేసాను. ఇప్పుడు నాగ్ స‌ర‌స‌న సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రంలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. అస‌లు నాగ్ స‌ర‌స‌న న‌టిస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. అందుక‌నే త‌న‌తో న‌టించే అవ‌కాశం ఇచ్చిన నాగ్ కోసం ఏదైనా చేస్తానంటుంది లావ‌ణ్య‌. ఇంత‌కీ నాగ్ ఏం అడుగుతాడో...ఈమె ఏం చేస్తుందో చూద్దాం.

More News

తేజస్వి హీరోయిన్ గా యుక్త క్రియేషన్స్ 'జత కలిసే'

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, లవర్స్, అనుక్షణం, కేరింత’ వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్న తెలుగమ్మాయి తేజస్వి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది..

'కొరియర్ బాయ్ కల్యాణ్ ' రిలీజ్ డేట్...

గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన సినిమా ‘కొరియర్ బాయ్ కల్యాణ్’.

పాటల చిత్రీకరణలో 'బ్రూస్ లీ'

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ఉపశీర్షిక.

'డైనమైట్ ' చిత్రాన్ని చేసినందుకు మంచు విష్ణుని అభినందిస్తున్నాను - సుబ్బరామిరెడ్డి

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైనమైట్’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై దేవాకట్టా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న 'హోరా హోరీ'

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై