మహేశ్ మూవీ పై వినపడుతున్న వార్తలు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ జూన్ నుండి తన 25వ సినిమాతో బిజీ కాబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. అశ్వనీదత్, దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మహేశ్ 25వ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌కు సంబంధించిన పోస్టర్ ఒకటి.
మహేశ్ సీరియస్ లుక్‌లో కనపడుతున్నారు. దీనికి రాజసం అనే టైటిల్ పెట్టారు. మరో విషయమేమంటే ఈ లుక్‌లో మహేష్ గడ్డం, కోరమీసంతో కనపడుతుండటమే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటించబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments