అతనే నా చివరి దర్శకుడంటున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కంగనా రనౌత్ ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్‌లో నటిస్తుంది. మణికర్ణిక అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాయే నటిగా తనకు చివరి సినిమా అని అంటుంది కంగనా. ఝాన్సీ రాణి గుర్రపుస్వారీ చేయడంలో నిష్ణాతురాలు కావడంతో నన్ను కూడా గుర్రపుస్వారీ నేర్చుకోమని దర్శకుడు క్రిష్ అల్రెడి చెప్పారు.
నేను ఆ విషయంపై శ్రద్ధ పెట్టాను. నాకు హీరోయిన్గా కంటే ఫిల్మ్ మేకర్‌గా రాణించాలనే కోరిక ఉంది. అందుకే నేను ఇదే నటిగా నా చివరి సినిమా అని దర్శకుడు క్రిష్‌కు చెప్పేశాను. త్వరలోనే అవుటండ్ అవుట్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తాను అని అంటుంది కంగనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com