నో చెబుతున్న లక్ష్మీ

  • IndiaGlitz, [Thursday,November 19 2015]

ఓ పాత్ర క్లిక్ అయింద‌టే.. అదే త‌ర‌హా పాత్ర‌లు పుట్ట‌గొడుగుల్లా అనేకం పుట్టుకొస్తాయి. స‌రిగ్గా ఇదే జ‌రుగుతోంది కేర‌ళ‌కుట్టి ల‌క్ష్మీ మీన‌న్‌కి. 'గ‌జ‌రాజు, ఇంద్రుడు, ప‌ల్నాడు' వంటి త‌మిళ అనువాదాల‌తో తెలుగువారికి ద‌గ్గ‌రైన లక్ష్మీ.. ఇటీవ‌ల అజిత్ కి చెల్లెలుగా 'వేదాళం' అనే త‌మిళ చిత్రంలో న‌టించింది. సినిమా, అందులోని ల‌క్ష్మీ పాత్ర బాగుండ‌డంతో..

ఆమె కోసం ప‌లు సిస్ట‌ర్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌లు క్యూ క‌డుతున్నాయ‌ట‌. దీంతో విసిగిపోయిన ల‌క్ష్మీ.. పెద్ద హీరోల సినిమాలు అయితేనే అలాంటి క్యారెక్ట‌ర్లు చేస్తాన‌ని..అది కూడా త‌న పాత్ర కీల‌కంగా ఉంటేనే.. అని ష‌ర‌తులు పెడుతోంద‌ట‌. ఎదుగుతున్న హీరోల ప‌క్క‌న చెల్లెలు వేషాలకు అయితే సింపుల్‌గా నో అనేస్తోంద‌ట ఈ మ‌ల‌యాళ మందారం.

More News

సమంత సందడంతా అప్పుడే

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడు సినిమాలతో సమ్మర్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది తమిళమ్మాయి సమంత.

'కుమారి 21 ఎఫ్' మూవీ రివ్యూ

ఆర్యతో దర్శకుడుగా పరిచయమైన సుకుమార్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. కుమారి 21ఎఫ్ తో సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారాడు.

కమల్ హాసన్ పెర్ఫామెన్స్ థ్రిల్ కలిగించింది - మంత్రి కేటీఆర్

విశ్వనటుడు,లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా రాజేష్.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ఇంటర్నేషనల్ -శ్రీ గోకుళం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చీకటిరాజ్యం'.

పోలీస్ పాత్రలో వెంకీ..

విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల తర్వాత ఇన్నాళ్లకు న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు.ఈ చిత్రానికి యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించనున్నారు.

'చీకటి రాజ్యం' మూవీ రివ్యూ

కమల్ హాసన్ సినిమా అంటే తమిళ ప్రేక్షకుల సంగతేమో కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అదీ కాకుండా సాగర సంఘమం వంటి సహా పలు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా కమల్ నటించి సక్సెస్ సాధించాడు.