వెబ్ సిరీస్ చేస్తున్న దర్శకురాలు...
Saturday, April 15, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కొణిదెల నిహారిక కూడా వెబ్ సిరీస్‌తోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె బాటనే హీరో, హీరోయిన్స్, దర్శకులు ఫాలోఅవుతున్నారు. ఇప్పుడు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతుందట. విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్న ఓ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దానిపై ఈ వెబ్ సిరీస్ ఉంటుందట. 25 వారాల పాటు రానున్న ఈ సిరీస్‌లో హీరోలు రాహుల్ రవీంద్రన్, ఆదిత్, హీరోయిన్ తేజస్వి నటించబోతున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments