లచ్చిందేవికి టైటిల్ వెనుక అసలు కథ ఇది...
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ చంద్ర, లావణ్య నటించిన చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం జనవరి 29న విడుదలవుతుంది. ఇండియన్ ఎకానమీలో బ్యాంకుల్లో లెక్కలోకి రాని డబ్బులు వేల కోట్లు ఉన్నాయి. అటువంటి డబ్బును కొట్టేయాలనుకునే ఓ బ్యాచ్‌తో హీరో, హీరోయిన్‌కు ఉన్న రిలేషన్ ఏంటనే కాన్సెప్ట్‌తో సినిమా నడుస్తుంది.
ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ఉమాదేవి, అంకాలమ్మ అనే క్యారెక్టర్స్‌లో కనిపిస్తుంది. అందువల్ల సినిమాకు యు/ఎ అనే టైటిల్‌ను పెడదామనుకున్న దర్శక నిర్మాతలు చివరకు సెన్సార్‌కు జడిసి లచ్చిందేవికి ఓ లెక్కుంది అనే టైటిల్‌ను నిర్ణయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments