పాటల పల్లకిలో లచ్చిందేవి
Send us your feedback to audioarticles@vaarta.com
లచ్చిందేవి బాగా కళకళలాడుతోంది. మొన్నామధ్య కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముహూర్తాన్ని ప్రారంభించుకున్న లచ్చిందేవి ఈ మధ్య గుమ్మడికాయ కొట్టి పూర్తి కానిచ్చేసింది షూటింగ్ ని. తాజాగా పాటల పండగ జరుపుకోనుంది. ఈ నెల 11న ఆదివారం లచ్చిందేవికి ఓ లెక్కుంది పాటల వేడుక హైదరాబాద్ లో జరగనుంది.
ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న సినిమా ఇది. మయూఖ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించారు. జగదీష్ తలశిల దర్శకుడు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments