క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ లో స‌ల్మాన్..

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

అడ‌వి శేషు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన చిత్రం క్ష‌ణం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి నిర్మించిన క్ష‌ణం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. క్ష‌ణం సెన్సేష‌న్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చేరింది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సాజిద్ న‌డియ‌ద్వాల క్ష‌ణం చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. గ‌తంలో సాజిద్ ర‌వితేజ న‌టించిన కిక్ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని స‌ల్మాన్ ఖాన్ తో సేమ్ టైటిట‌ల్ తో కిక్ సినిమా తీసారు.

తాజాగా స‌ల్మాన్ ఖాన్ తో కిక్ 2 తీసేందుకు స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..సాజిద్ క్ష‌ణం చిత్రాన్ని బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ తో చేయాలి అనుకుంటున్నార‌ట‌. క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ గురించి వ‌స్తున్న వార్త‌ల గురించి అడ‌వి శేష్ ని అడిగితే..ప్ర‌స్తుతం బాలీవుడ్ రీమేక్ గురించి డిష్క‌స‌న్స్ జ‌రుగుతున్నాయి. కానీ..ఇంకా ఫైన‌ల్ కాలేదంటున్నారు. సో..అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే బాలీవుడ్ లో స‌ల్మాన్ తో సాజిద్ క్ష‌ణం తీయ‌చ్చు.

More News

సూపర్ స్టార్ సూర్య 'మేము' విడుదల వాయిదా!

సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన 'పసంగ-2' తెలుగులో 'మేము'

బ్ర‌హ్మోత్స‌వం లేటెస్ట్ న్యూస్...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

స‌ర్ధార్ సెట్ లో క‌మెడియ‌న్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ సెట్ లో ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌...ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌.

ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...

నాగార్జున -కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రాజకీయాల్లోకి విశాల్....

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.