కృష్ణంరాజుకు అస్వస్థత...

  • IndiaGlitz, [Monday,May 16 2016]

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు నిన్న రాత్రి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న శ్వాస సంబంధ వ్యాథితో బాధ‌ప‌డుతూ అనారోగ్యానికి గుర‌య్యారు.దీంతో కంగారు ప‌డ్డ కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను వెంట‌నే బంజారా హిల్స్ కేర్ హాస్ప‌ట‌ల్లో జాయిన్ చేసారు. డాక్ట‌ర్ సోమ‌రాజు నేతృత్వంలో వైద్య బృందం ఐసీయులో ఆయ‌న‌కు చికిత్స చేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకుని ప్ర‌భాస్ చాలా టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌. ఈరోజు ఉద‌యం గంట సేపు పెద‌నాన్న కృష్ణంరాజుతోనే గ‌డిపారు ప్ర‌భాస్. అయితే...ప్ర‌స్తుతం కృష్ణంరాజు ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని..ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్టు స‌మాచారం.

More News

ఎన్టీఆర్ ఆలోచన అదేనా...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్.

'బ్రహ్మోత్సవం' సెన్సార్ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం బ్రహ్మోత్సవం. బంధాలు - అనుబంధాల ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియచేసే విభిన్న కథాంశంతో బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది.

నాగార్జున సాంగ్ తో టైటిల్....

అక్కినేని నాగార్జున నిర్ణయంలో హీరో,హీరోయిన్ మధ్య సాగే టీజ్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

కొర‌టాల శివ‌కు పోటీగా పూరి జ‌గ‌న్నాథ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'బిచ్చగాడు' ప్రెస్ మీట్

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు.