ప్ర‌భాస్ మ్యారేజ్ డీటైల్స్ చెప్పిన కృష్ణంరాజు..!

  • IndiaGlitz, [Saturday,January 21 2017]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే...తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి వివ‌రాల‌ను రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మీడియాకి తెలియ‌చేసారు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ...ఈ సంవ‌త్స‌రంలో ప్ర‌భాస్ ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. బాహుబ‌లి 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ ని పెళ్లి చేసుకోబేయే అమ్మాయి ఎవ‌రు అనేది చెబుతాను.

బాహుబ‌లి 2 త‌ర్వాత చేసే సినిమా కంటే ముందుగానే ప్ర‌భాస్ పెళ్లి ఉండ‌చ్చు అని తెలియ‌చేసారు. అంతే కాకుండా లైఫ్ లో ఎప్పుడు ఏం చేయాలో ప్ర‌భాస్ కి తెలుసు అన్నారు. బాహుబ‌లి 2 త‌ర్వాత ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా ప్రారంభం కంటే ముందే ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయం అని తెలియ‌చేసారు.

More News

సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి డైరీని అందజేసిన 'మా' టీమ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధికారిక 'మా డైరీ-2017'ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ముందు నో చెప్పినా....అందుకే ఓం న‌మో వేంక‌టేశాయలో న‌టించాను - సౌర‌భ్ జైన్

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన‌ నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌.ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మించారు. హ‌ధీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

నక్షత్రంలో జె.డీ.చక్రవర్తి..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం నక్షత్రం.

క్రేజీ క్రేజీగా రూపొందుతున్న 'రక్షక భటుడు'

రిచా పనాయ్,'బాహుబలి'ప్రభాకర్,బ్రహ్మానందం,కాట్రాజు,బ్రహ్మాజీ,ధనరాజ్,నందు ముఖ్య తారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'.

జనవరి 23న లారెన్స్ 'శివలింగ' టీజర్ విడుదల

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నలారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో