ఫిభ్రవరి 12న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ'. అందాల రాక్షసి' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిభ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ' మా బ్యానర్ నుండి వస్తున్న కృష్ణగాడి వీర ప్రేమగాథ, సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, థిమాటిక్ టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ గారు మా ఆడియో వేడుకకు వచ్చి చిత్రయూనిట్ ను అభినందించి ఆడియో విడుదల చాలా చేసినందుకు ఆయనకు మా కృత‌జ్ఞ‌త‌లు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది.కృష్ణగా నాని, మహాలక్ష్మిగా మెహరీన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది.అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అవుతుంది.అంతా ఒక టీంగా సిన్సియర్, డేడికేషన్ తో వర్క్ చేశాం. హనురాఘవపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్లో ఫిభ్రవరి 12న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్్ Sri Pratham, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, maatalu..స్క్రీన్ ప్లే,దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

Maddy the Invisible Mass Hero

There are certain norms mass heroes have to follow to hook their fans and send them into a frenzy to cheer for them....

Sundar C to appear in court on Monday for 'Aranmanai 2' case

When the super hit film ‘Aranmanai’ hit the screens in 2014 producer Muthuraman filed a case against Sundar C alleging that the film is a copy of his 1978 production ‘Aayiram Jenmangal’ starring Rajinikanth, Vijayakumar and Latha in the lead roles. The producer had also prayed to stay the release of ‘Aranmanai 2’....

Sibiraj signs a dark comedy

After the success of ‘Naaigal Jaakrathai’ Sibiraj has become a busy actor who is doing different roles in upcoming projects like ‘Jackson Durai’ which is a horror comedy and also the multi starrer ‘Pokkiri Raja’ teaming up with Hansika and Jiiva....

Kamal Haasan quick to correct his mistakes

Legendary actor Kamal Haasan entered the Twitter space on the 68th Republic Day of India. He has been active in the micro blogging site ever since unlike his long time friend and professional rival Rajinikanth who comes to Twitter only on special occasions and to pay final tribute to the death of people he admires....

Top 5 most expensive South Indian films ever made!

South Indian film industry is abuzz with the news of South Superstar Mahesh Babu aka Prince joining hands with South Indian cinema’s most distinguished filmmaker director AR Murugadoss and making Telegu Cinema’s most expensive film! The untitled film’s budget is expected to be between Rs 85-90 crore. ...