సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా ఎంపికైన కృష్ణ అభిమాని

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా హీరో కృష్ణ అభిమాని జె.పి. హుస్సేన‌య్య నియ‌మితుల‌య్యారు. సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా హుస్సేన‌య్య రెండేళ్ల‌ పాటు కొన‌సాగుతారు. హుస్పేన‌య్య సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా ఎంపిక కావ‌డం ఇదే రెండోసారి. త‌న అభిమాని హుస్పేన‌య్య సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా ఎంపిక కావ‌డం ప‌ట్ల కృష్ణ‌, ఆయ‌న సోద‌రుడు ఆదిశేష‌గిరిరావు హ‌ర్షం వ్య‌క్తం చేసారు.