అఖిల్‌తో క్రిష్‌...

  • IndiaGlitz, [Saturday,February 02 2019]

'గ‌మ్యం, కృష్ణంవందే జ‌గ‌ద్గుర‌మ్‌, కంచె' చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ 'య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' సినిమాను పూర్తి చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత క్రిష్ ఎవ‌రిని డైరెక్ట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఇండ‌స్ట్రీలో అఖిల్ నాలుగో సినిమాకు క్రిష్ డైరెక్ట‌ర్ అని పేరు విన‌ప‌డుతుంది. రీసెంట్‌గా మిస్ట‌ర్ మ‌జ్నుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అఖిల్‌.. త‌న‌దైన న‌ట‌న‌తో ఓకే అనిపించుకున్నా... స‌రైన బ్రేక్ మాత్రం దొర‌క‌లేదని సినీ వ‌ర్గాల లోప‌లి స‌మాచారం.

ఇటీవ‌ల క్రిష్ అఖిల్‌, నాగార్జున‌ని క‌లిసి క‌థ వినిపిస్తే నాగ్‌కి బాగా న‌చ్చింద‌ట‌. సినిమాను త‌న అన్న‌పూర్ణ స్టూడియోలో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. అయితే ఇప్పుడు 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' స‌క్సెస్ కాక‌పోవ‌డం.. 'మ‌ణిక‌ర్ణిక' వివాదం .. వీటి కార‌ణంగా నాగ్ ఈ సినిమా గురించి పున‌రాలోచ‌న‌లో ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు.

More News

మోహన్ మీడియా క్రియేషన్స్ లో లవ్ 20-20

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్  గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20.

చిగురుపాటిని చంపిందెవరు.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.

అదే క‌థ‌తో త‌రుణ్ వెబ్ సిరీస్‌...

తొలి చిత్రం `పెళ్ళిచూపులు`తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు.. నేష‌న‌ల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్.

హాలీవుడ్ చిత్రంలో రాహుల్ రామ‌కృష్ణ‌

అర్జున్ రెడ్డితో న‌టుడిగా త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల్లో ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు రాహుల్ రామ‌కృష్ణ‌.

సినిమా రంగానికి సింగిల్‌ విండో అనుమతులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు.