'మణికర్ణిక' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
భిన్నమైన కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితం ఆధారంగా 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' ట్యాగ్‌లైన్. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు.
ఇదిలా వుంటే...ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ హిందీ చిత్రంలో జిస్షు సేన్ గుప్త, అంకిత లోఖండే, అతుల్ కులకర్ణి, వైభవ తత్వవాది, సోను సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో అనువాదం కానున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com