'మ‌ణిక‌ర్ణిక' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Friday,March 30 2018]

భిన్నమైన కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితం ఆధారంగా 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' ట్యాగ్‌లైన్‌. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు.

ఇదిలా వుంటే...ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది.  ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ హిందీ చిత్రంలో జిస్షు సేన్ గుప్త, అంకిత లోఖండే, అతుల్ కులకర్ణి, వైభవ తత్వవాది, సోను సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో అనువాదం కానున్న‌ ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. 

More News

గ్రాఫిక్స్ హైలెట్ గా అరుంధతి అమావాస్య

కె వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో, శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకం పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''అరుంధతి అమావాస్య''.

జూన్ నుంచి సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్రం

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్..

తేజ‌..ముచ్చ‌ట‌గా మూడోసారి

చిత్రం, నువ్వునేను, జ‌యం.. ఇలా సెన్సేష‌న‌ల్ హిట్‌ చిత్రాల‌తో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు తేజ‌.

ప‌వ‌న్‌కు క‌లిసొచ్చిన తేదికి నితిన్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రం 'తొలిప్రేమ‌'.

సేమ్ ఫీట్ రిపీట్ చేయ‌నున్న బాల‌య్య‌

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌..