తెలంగాణ ముఖ్యమంత్రిగా కొట శ్రీనివాసరావు
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు కొటాశ్రీనివాసరావు వేయని పాత్రలు లేవనే చెప్పాలి.. భారతదేశం లో సుమారు అన్ని భాషల్లో నటించి మెప్పించిన గొప్ప లెజండరి యాక్టర్ ఆయన. గతం లో చాలా చిత్రాల్లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. మరికొన్న పాత్రల్లో అపోజిషన్ లీడర్ గా కనిపించారు. కాని మెట్టమెదటి సారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణా ముఖ్యమంత్రి గా నటించడం విశేషం. ఈరోజు కొటా శ్రీనివాసరావు గారి పుట్టినరోజపు సందర్బంగా ఈ లుక్ ని రొరి చిత్ర యూనిట్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో ఆయన చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రి గా వైవిధ్యమైన పాత్ర లో నటిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్. రామన్న చౌదరి గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని సీటీఎస్ స్టూడియోస్, ఎస్టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మెదటి లుక్ ని ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావటం విశేషం..భీన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com