నిర్మాతగా కొరటాల...
Send us your feedback to audioarticles@vaarta.com
'మిర్చి'తో దర్శకుడిగా మారిన కొరటాల శివ తర్వాత తెరకెక్కించిన 'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద రేంజ్లో హిట్ అయ్యాయి. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారు కొరటాల.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిన్న చిత్రాల నిర్మాణం గురించి వీలైతే ఆలోచిస్తానని చెప్పిన ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారట.
మూడు నెలల్లో లో బడ్జెట్లో పూర్తయ్యేలా ఓ సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కననపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments