కొరటాలకు 'శ్రీమంతుడు' కానుక...

  • IndiaGlitz, [Monday,September 21 2015]

నేనొక్కడినే', ఆగడు' సినిమా ఫెయిల్యూర్స్ తో మహేష్ లో ఓ రకమైన బెంగ పట్టుకుందనే చెప్పాలి. అయితే కొరటాల శివ గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో రూపొందించిన శ్రీమంతుడు' బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుంది. వంద కోట్ల షేర్ సాధించి బాహుబలి తర్వాత అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డ్ సాధించింది. ఈ సక్సెస్ తో మహేష్ కి ఓ రకంగా ఊపిరి వచ్చిందనాలి. ఈ సక్సెస్ కి కారణమైన కొరటాల శివకి మహేష్ ఎ6 ఆడి కారుని గిఫ్ట్ గా కొనిచ్చాడట.

ప్రస్తుతం కొరటాల మహేష్ బహుమానంతోఉబ్బితబ్బువుతున్నాడట.అఖిల్ సినిమా ఆడియో అయిన త‌ర్వాత మ‌హేష్ నేరుగా ఆడి షోరూమ్ కే వెళ్లార‌ట‌. అక్క‌డికి కొర‌టాల‌ను ఆహ్వానించి ఆడి కారును ఇచ్చార‌ట‌. మ‌హేష్ త‌న మంచి మ‌న‌సును మ‌రోసారి చాటుకున్నార‌ని ఆయ‌న అభిమానులు ఆనందిస్తున్నారు.

More News

తేజ్ గురించి పవన్ కేర్...

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ముగ్గురు మావయ్యలు నుండి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ్ గురించి కాస్తా ఎక్కువ శ్రద్ధే కనపరుస్తున్నాడట.

తేజ్ మూవీకి ముహుర్తం కుదిరింది...

‘పిల్లానువ్వు లేని జీవితం’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా, ఈ ఏడాది ‘పటాస్’ వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో

అఖిల్ మూవీ కథేంటి...?

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న నాగార్జున మరో వారసుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఫస్ట్ మూవీని హీరో నితిన్ నిర్మించిన విషయం తెలిసిందే.

అలా చేస్తే త‌ప్పేంటి అంటున్న సాయిథ‌ర‌మ్ తేజ్

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

25న వస్తున్న 'చంద్రిక'

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై..యోగేష్ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్‘చంద్రిక’.