కొరటాల శివ నెక్ట్స్ మూవీ ఇదే..

  • IndiaGlitz, [Tuesday,February 02 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై తొలి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆత‌ర్వాత కొర‌టాల‌...సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో తెర‌కెక్కించిన శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు.
తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఈ నెల 10న ఈ సినిమా ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత కొర‌టాల శివ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్రేజీ మూవీని ఓ అగ్ర నిర్మాత నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ గురించి పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి.

More News

40 కోట్ల క్లబ్ లో సోగ్గాడు...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సోగ్గాడే చిన్ని నాయనా. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చివరి షెడ్యూల్ లో కబాలి..

సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వైపు కబాలి,మరో వైపు రోబో 2.0 సినిమాల్లో నటిస్తూ..ఫుల్ బిజీగా ఉన్నారు.

కాకతీయుల కాలంలో బాలయ్య...

నందమూరి నట సింహం బాలయ్య నటించనున్న100వ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

నైజాంలో 10 కోట్లు షేర్ క్రాస్ చేసిన సోగ్గాడు...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

ప్రభుదేవా సరసన మిల్కీ బ్యూటీ...

కొరియోగ్రాఫర్ గా..కథానాయకుడుగా...దర్శకుడిగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన కొరియోగ్రాఫర్ టర్నడ్ కథానాయకుడు ప్రభుదేవా.