సెంటిమెంట్ ను దాటేసిన దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఇండస్ట్రీలో మొదటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకులు సెకండ్ మూవీని ప్లాప్ గా మూట గట్టుకుంటారనే టాక్ ఉంది. ఈ ద్వితీయ విఘ్నంను దాటిన దర్శకులు కొందరే. తాజాగా ఆ లిస్టులో కొరటాల శివ చేరాడు. అయితే ఇక్కడొక విషయం కూడా ఉంది.
మహేష్ హీరోగా సెకండ్ మూవీ చేసిన దర్శకుడు ఈ విఘ్నాన్ని దాటేశారు. అందులో అతడు` చిత్రాన్ని రెండవ చిత్రంగా మహేష్ తో చేసి సక్సెస్ కొట్టాడు. అలాగే అడ్డాల శ్రీకాంత్ మహేష్ తో చేసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో ఆ సెంటిమెంట్ ను దాటేశాడు. తాజాగా కొరటాల శివ కూడా మహేష్ తో శ్రీమంతుడు` చిత్రాన్ని రెండో సినిమాగా డైరెక్ట్ చేసి ద్వితీయ విఘ్నాన్ని దాటేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments