శ్రీను వైట్ల పై కోన కేసు

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల పై భార్య రూపా వైట్ల కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే..శ్రీను వైట్ల పై రైట‌ర్ కోన వెంక‌ట్ కేసు పెడ‌తానంటున్నాడు. ఎందుకంటే..బ్రూస్ లీ సినిమా టైటిల్స్ లో త‌న పేరు వేసిన‌ప్ప‌టికీ..త‌ను ఇచ్చిన స్టోరీ వాడ‌కుండా స్ర్కిప్ట్ లో చాలా మార్పులు చేసాడ‌ని..న‌ష్ట‌ప‌రిహారంగా 10 కోట్లు కావాలంటూ కోన కేసు వేయ‌నున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం హైకోర్టు న్యాయ‌వాదితో ఈ కేసు విష‌య‌మై కోన సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట‌. నేను ఎలాంటి క‌థని అందించానో..అంద‌రు తెలుసుకోవాల‌నే ఉద్దేశ్యంతో అవ‌స‌ర‌మైతే స్ర్కిప్ట్ ను ఆన్ లైన్ లో పెడ‌తానంటున్నాడు కోన‌. ఓ వైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కేసు..మ‌రో వైపు ప్రొఫిసిన‌ల్ లైఫ్ లో కేసు...పాపం శ్రీను వైట్ల‌.

More News

సోషల్ మీడియా లో చేరిన లారెన్స్

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం దర్శకుడుగా చాలా బిజీగా మారిపోయాడు

జనసేనకు గుర్తింపు వచ్చింది....

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నయ్య చిరంజీవితో విభేదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు.

'చీకటిరాజ్యం' తమిళ్ సెన్సార్ పూర్తి...

కమల్ హాసన్ హీరోగా రాజేస్ ఎమ్.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘చీకటిరాజ్యం’.

బరిలోకి 'బాహుబలి' నాయికలు

టాలీవుడ్ ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ''బాహుబలి''మూవీ.ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో తమన్నా,అనుష్క హీరోయిన్లుగా నటించారు.

షేర్ సినిమా పై ఎన్టీఆర్ కామెంట్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ షేర్.ఈ మూవీని విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మించారు.