కోలీవుడ్ లో టెంపర్
Tuesday, March 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దయా పాత్రలో ఎన్టీఆర్ నటించిన సినిమా టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ నటించింది. ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో శింబుతో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తెలుగులో యమపాశంగా విడుదలైన ఒరిజినల్ వెర్షన్ మిరుదన్ ను నిర్మించిన నిర్మాత ఈ సినిమాను తమిళంలో నిర్మించడానికి రైట్స్ ను తీసుకున్నారట. శింబుకి అయితే ఈ పాత్ర సరిపోతుందని అభిప్రాయపడుతున్నారట. శింబు కూడా దయా పాత్రను చూసి ఫిదా అయినట్టు సమాచారం. ఏప్రిల్ నుంచి అక్కడ ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెడతారని సమాచారం. శింబు పక్కన కాజల్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments