మనాలీ కి కొలీవుడ్ ఆఫర్

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

స్వాతి, శ్రీ దివ్య, ఆనంది.‌.  వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్  కధానాయికలుగా వెలుగొందినవారు. ఇప్పుడీ లిస్ట్ లొ మనాలీ రాథోడ్ కూడా చెరనుంది. తెలుగులో ఎమ్.ఎల్.ఎ, ప్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జి లాంటి సినిమాల్లో నటించిన మనాలీకి తొలి తమిళ సినిమా ఆఫర్ వచ్చింది.

వరలక్ష్మి శరత్ కుమార్ పూనమ్ బజ్వా ,ఆత్మిక ప్రధాన పాత్రల్లొ డికె దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తొన్న కాతెరి చిత్రంలొ మనాలీ లీడ్ రోల్ లో నటిస్తొంది.

తమిళ సినిమాలంటే స్వతహాగా ఇష్టపడే తనకు  విజయ్ సేతుపతి, శివకార్తీకేయనల సినిమాలను అభిమానిస్తానని, వారితో నటించె అవకాశం కొసం ఎదురు చూస్తున్నానంటోంది మనాలీ.

More News

రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న మూవీ ‘సాహో’.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న భారీ గ్రాఫిక్‌ చిత్రం 'భద్రకాళి'

ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో సీనియర్‌ నటి సీత టైటిల్‌ పాత్రలో యువ నిర్మాత చిక్కవరపు రాంబాబు అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో  రూపొందిస్తున్న చిత్రం 'భద్రకాళి'.

సమ్మోహనం​ టీజర్ చూస్తుంటే స్ట్రాంగ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది - మెగాస్టార్ చిరంజీవి

"సమ్మోహనం" సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా

సూర్య - మిర్యాల రవీందర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో కార్తీ 'చినబాబు'

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో