బాలయ్య సినిమాను పూర్తి చేస్తానంటున్న సీనియర్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, కోడిరామకృష్ణల కాంబినేషన్లో మంగమ్మగారి మనవడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబినేసన్లో ఓ జానపథ చిత్రం ప్రారంభమై ఆగిపోయిన సంగతి చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి దర్శకుడు కోడిరామకృష్ణ మాట్లాడారు...మంచి కథ, కేస్టింగ్తో ప్రారంభమైన ఎందుకో తెలియదు..కానీ ఆగిపోయింది.
అప్పటి కే సినిమా 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను కచ్చితంగా పూర్తి చేస్తానని కోడిరామకృష్ణ తెలియజేశారు. అందుకు సంబంధించిన సన్నాహ ప్రయత్నాలు జరుగుతున్నాయని, మిగిలిన 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కోడిరామకృష్ణ తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments