స‌న్ని ఏం చేస్తుందో తెలుసా...

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

బాలీవుడ్ శృంగార తార‌గా పేరుపొందిన స‌న్నిలియోన్ ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంది. సినిమాల‌తో పాటు మరో రంగంలో అడుగ‌పెట్ట‌డానికి స‌న్ని రెడీ అయ్యింద‌ట‌. ఆ రంగం మ‌రేదో కాదు..ప్యాష‌న్ రంగం.

ఇప్ప‌టికే సినిమా తార‌లైన దీపికా ప‌దుకొనే, సోన‌మ్ క‌పూర్‌, అనుష్క శ‌ర్మ‌లు ఫ్యాష‌న్ రంగంలో రాణిస్తున్నారు. స‌న్ని కూడా ఇప్పుడు వీరి బాట‌లో అడుగు పెట్ట‌నుంది.

గుడ్ గ‌ర్ల్స్‌, బ్యాడ్ బాయ్స్ అనే పేరుతో డిజైన‌ర్ దుస్తుల‌ను త‌యారు చేసి మార్కెట్లోకి విడుద‌ల చేస్తోంది స‌న్నిలియోన్‌. రీసెంట‌గా ఈ తారామ‌ణి డా.రాజ‌శేఖ‌ర్ గ‌రుడ‌వేగ చిత్రంలో న‌టించింది.

More News

ఫక్తు వాస్తవ ఘటనలతో 'ఖాకి'

కార్తి, రకుల్ జంటగా నటించిన 'ఖాకి' చిత్రం వాస్తవ ఘటనలతో జరిగిందనే విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఉంటారని అనుకుంటాం.

అందులో చేయ‌ద‌ట‌..

చైత‌న్య ఇప్పుడు స‌వ్య‌సాచి అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ప్రభుదేవా ప్రయోగం...

ఇండియా మైకేల్ జాక్సన్గా పేరున్న ప్రభుదేవా ఇప్పుడు దర్శకత్వ శాఖ నుండి నటన వైపు ఎక్కువ ఫోకస్ పెట్టాడు. హీరోగా ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా ఇప్పుడు లక్ష్మీ అనే సినిమాలో నటిస్తున్నాడు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీ ప్రేమే నా ప్రాణం'

Dr శ్రీహరి హీరోగా నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం 'నీ ప్రేమే నా ప్రాణం'. వై. రాజశేఖర్ దర్శకుడు. నిఖిత రెడ్డి హీరోయిన్. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద‌క్షిణాది హీరోయిన్ క‌థ‌తో...

రాయ్ ల‌క్ష్మీ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జూలీ 2'.  సినిమా విడుద‌ల‌కు ముందు ఈ సినిమా చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ సినిమాను దీపిక్ శివ్‌స‌దాని తెర‌కెక్కించడంతో పాటు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.