సన్ని ఏం చేస్తుందో తెలుసా...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ శృంగార తారగా పేరుపొందిన సన్నిలియోన్ ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంది. సినిమాలతో పాటు మరో రంగంలో అడుగపెట్టడానికి సన్ని రెడీ అయ్యిందట. ఆ రంగం మరేదో కాదు..ప్యాషన్ రంగం.
ఇప్పటికే సినిమా తారలైన దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, అనుష్క శర్మలు ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నారు. సన్ని కూడా ఇప్పుడు వీరి బాటలో అడుగు పెట్టనుంది.
గుడ్ గర్ల్స్, బ్యాడ్ బాయ్స్ అనే పేరుతో డిజైనర్ దుస్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తోంది సన్నిలియోన్. రీసెంటగా ఈ తారామణి డా.రాజశేఖర్ గరుడవేగ చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com