యంగ్ టైగర్ ని బీట్ చేస్తున్న కింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతి కానుకగా రిలీజై రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు కానీ...ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఊహించలేదు.
అంతే కాదండోయ్...యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో..కలెక్షన్స్ ని కొన్ని ఏరియాల్లో సోగ్గాడు బీట్ చేస్తుండడం ట్రేడ్ పండితులు, సినీ పండితులకు సైతం షా కింగ్ గా ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో నాన్నకు ప్రేమతో...కలెక్షన్స్ ని సోగ్గాడు బీట్ చేసినట్టు సమాచారం. సోగ్గాడు ఇప్పటి వరకు నైజాంలో 7 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సంతోషం లో కింగ్ నాగార్జన తన ట్విట్టర్ లో సోగ్గాడే చిన్ని నాయనా రాకింగ్ ఆల్ ఓవర్ ఏగైన్ దిస్ వీకెండ్ అంటా ట్వీట్ చేసారు. అదీ లెక్క.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com