ఈ నెల18 విడుదలకు సిద్ధమవుతున్న'కిల్లింగ్ వీరప్పన్'
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడిరచిన గంధపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్`. ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ సమర్పణలో జి ఆర్ పిక్చర్స్ మరియు జెడ్ త్రీ ప్రొడక్షన్స్ సంస్థపై బీవి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. రక్త చరిత్ర`, 26/11` చిత్రాల తరహాలో కిల్లింగ్ వీరప్పన్` చిత్రాన్ని వర్మగారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నె 18న విడుదకు సిద్ధమవుతోంది
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ... తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పులు పెట్టిన వీరప్పన్ని చంపడానికి పోలీసు వ్యవస్థ ఎలాంటి ప్రణాళికు రూపొందించింది. ఎంత డబ్బు, సమయాన్ని వెచ్చించింది అనేది వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. పోలీస్ ఆఫీసర్‌గా శివరాజ్ కుమార్, వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్ అద్భుతమైన నటన కనబరిచారు. ఇటీవ సెన్సార్ పూర్తి చేశాము. ఈ నెల18న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com