కత్తిరించేశారు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా మేకింగ్ లో లెంగ్త్ పెరగడం కామన్. అయితే ఈ లెంగ్త్ ను ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేసేసి సినిమాని రిలీజ్ చేస్తుంటారు. అయితే ఆఫర్ట్ రిలీజ్ కూడా ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయం మేర సినిమా లెంగ్త్ ను కత్తరించేస్తుంటారు. ఇది చాలా సినిమాల విషయంలో జరిగింది.
తాజాగా రవితేజ, రకుల్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కిక్ 2` విషయంలో కూడా జరిగింది. సినిమా రిలీజ్ సమయంలో నిడివి 161 నిమిషాలు ఉంది. అయితే తాజాగా సినిమా లెంగ్త్ ను 20 నిమిషాలకు తగ్గించేశారట. దీనివల్ల సినిమా స్పీడ్ మరింత పెరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout