కత్తిరించేశారు

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

సినిమా మేకింగ్ లో లెంగ్త్ పెరగడం కామన్. అయితే ఈ లెంగ్త్ ను ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేసేసి సినిమాని రిలీజ్ చేస్తుంటారు. అయితే ఆఫర్ట్ రిలీజ్ కూడా ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయం మేర సినిమా లెంగ్త్ ను కత్తరించేస్తుంటారు. ఇది చాలా సినిమాల విషయంలో జరిగింది.

తాజాగా రవితేజ, రకుల్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కిక్ 2' విషయంలో కూడా జరిగింది. సినిమా రిలీజ్ సమయంలో నిడివి 161 నిమిషాలు ఉంది. అయితే తాజాగా సినిమా లెంగ్త్ ను 20 నిమిషాలకు తగ్గించేశారట. దీనివల్ల సినిమా స్పీడ్ మరింత పెరగనుంది.

More News

హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను

త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న 'కేటుగాడు'

‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత

సుధీర్ మంచి రోజులు

సుధీర్ బాబు, వామికా గబ్బీ జంటగా నటిస్తున్న సినిమా `భలే మంచి రోజు`.

పవన్ పోరాటం చేస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాటం చేస్తాడా..ఏమో పరిస్థితులు చూస్తుంటే అలాగే కనపడుతున్నాయి.

'అబ్బాయితో అమ్మాయి' టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా `అబ్బాయితో అమ్మాయి`. కిర‌ణ్ స్టూడియోస్‌, జె.బి.సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.