కిక్‌2 కి యు/ఎ

  • IndiaGlitz, [Monday,August 17 2015]

కిక్ సినిమాకి సీక్వెల్‌గా రూపొంందిన సినిమా కిక్‌2.సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. ప్ర‌మోష‌న్ కూడా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ సినిమా సెన్సార్ ప‌నులు సోమ‌వారం జ‌రిగాయి. సెన్సార్ స‌భ్యులు సినిమాను చూసి యు/ఎ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

తొలి సినిమాలో కిక్కు అనే ప‌దాన్ని ఊత‌ప‌దంగా చెప్పిన ర‌వితేజ ఈ సినిమా కంఫ‌ర్ట్ అనే ప‌దాన్ని వాడబోతున్నార‌ట‌. ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ నాయిక‌గా న‌టించింది. త‌మ‌న్ సంగీతాన్ని, వ‌క్కంతం వంశీ క‌థను అందించారు.క‌ల్యాణ్‌రామ్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

More News

వినోదాత్మకంగా ఖాకీసత్తా

కౌశిక్ బాబు కథానాయకుడిగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేష్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా

'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది.

దాసరి చేతుల మీదుగా 'అనగనగా ఒక చిత్రమ్' ఆడియో విడుదల

‘ప్రేమకథా చిత్రవ్‌ు’ దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై శివ, మేఘశ్రీ జంటగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక చిత్రమ్’

దాన్ని లెక్క కట్టలేమన్న నిర్మాత...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

సపోర్ట్ కోసం అందరి ఇళ్లు తిరుగుతున్న హీరో

తమిళ యంగ్ హీరో విశాల్ ప్రస్తుతం అక్కడ నడిగర్ సంగం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులకు