'ఖైదీ నంబర్ 150' ట్రైలర్ హవా....

  • IndiaGlitz, [Sunday,January 08 2017]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150'. చిరంజీవి న‌టించిన 150వ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి.

సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌లైంది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో నిన్న విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ ట్రైల‌ర్ విడులై 24 గంట‌లు గ‌డ‌వ‌క మునుపే రెండు మిలియ‌న్ వ్యూస్‌కు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం చూస్తుంటే సినిమా కోసం అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌నేది తెలుస్తుంది. ఠాగూర్ త‌ర్వాత చిరంజీవి, వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది.

More News

ఓవర్ సీస్ లో ఖైదీ నెం150 సంచలనం..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఓవర్ సీస్ లో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి క్రేజ్..!

నారా రోహిత్,శ్రీవిష్ణు హీరోలుగా యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించిన చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు.

ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. ఇక కాంప్రమైజ్ కాను - బాలకృష్ణ

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని జాగర్ల మూడి క్రిష్ తెరకెక్కించారు.

చిరంజీవి గారు...పవన్ రారు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈరోజు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు.

నాగ్ తో మరోసారి సమంత...

మనంలో తల్లిపాత్రలో సమంత,కొడుకు పాత్రలో నాగ్ నటించి అభిమానులను,ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.