ఖైదీ నెం 150 టీజ‌ర్ రెడీ..!

  • IndiaGlitz, [Thursday,December 08 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈ రోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు.

రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ధృవ థియేట‌ర్స్ లో ఖైదీ నెం 150 టీజ‌ర్ ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ టీజ‌ర్ ను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ యూ ట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఆడియోను క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు రామ్ చ‌ర‌ణ్ తెలియ‌చేసారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఖైదీ నెం 150 చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11 లేక‌ 12న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఆ...అకౌంట్ నాది కాదంటున్న హన్సిక..!

తెలుగు,తమిళ,హిందీ చిత్రాల్లో నటిస్తున్న అందాల తార హన్సిక సోషల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉంటుంది.

ర‌వితేజ సినిమా గురించి కొత్త వార్త‌..!

మాస్ మ‌హా రాజా ర‌వితేజ హీరోగా దిల్ రాజు ఒక్క‌డొచ్చాడు సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేయ‌డం...ప్రారంభోత్స‌వం జ‌రిగిన త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ల‌కుండా సినిమా ఆగిపోవ‌డం జ‌రిగింది. కార‌ణం...రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ర‌వితేజ‌, దిల్ రాజు మ‌ధ్య డిఫ‌రెన్స్ వ‌చ్చాయంటూ వార్త‌లు వ‌చ్చాయి.

బన్నిలా నాకు అలాంటి ఆలోచన లేదు! - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ.యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జి.వి.కె.కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్ ను వివాహం

'పిట్టగోడ' రెండో పాటను విడుదల చేసిన దర్శకురాలు నందినిరెడ్డి

అష్టాచమ్మా,గోల్కొండ హైస్కూల్,ఉయ్యాలా జంపాలా వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి.నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'.