ఖైదీ నెం150 సుందరి సాంగ్ రిలీజ్...!

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక ఈరోజు క్రిస్మ‌స్ కానుక‌గా సుంద‌రి... అనే సాంగ్ రిలీజ్ చేసారు.
స‌న్న‌జాజిలా పుట్టేసిందిరో...మ‌ల్లెతీగ‌లా చుట్టేసిందిరో...తేనెటీగ‌లా కుట్టేసిందిరో సుంద‌రీ...అనే సాంగ్ విన్న వెంట‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ వినాలి అనిపించేలా ఉంది.
యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన ఖైదీ నెం 150 ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీ స్ధాయిలో చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఖైదీ నెం 150 చిత్రాన్ని సంక్రాంతికి భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి..సుంద‌రి సాంగ్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

'Katamarayudu' shoot updates

Pawan Kalyan's next is done with its Pollachi schedule. Pollachi is viewed as a lucky location for Powerstar. The film will next be shot in Hyderabad. Most of the shoot is over. Paired up with Pawan is Shruti Hassan, the 'Gabbar Singh' heroine.

THIS BOLLYWOOD Actors Should Be Seen More in Films

Well, 2016 has been a quick and very colorful year in terms of Bollywood movies. The year indeed has raised the graph of quality cinema in B-town with films with brilliant content, story line and amazing onscreen performances. As this beautiful year comes to an end, below mentioned are some of the upcoming faces who we have seen a gist of and would love to full-fledged performances onscreen.

Shah Rukh Khan to become Doctor AGAIN!

Our B-Town's Baadshah has got several doctorates in life.... And here's yet another... This honour is in addition to his achievements.

Sunny Leone honoured by PETA

She is ruling the chartbursters currently with the latest version of "Laila Main Laila" from 'Raees'.... And here again, the hottie is going to add yet another feather to her cap.... Buzz is Sunny Leone will receive PETA's person of the year award for her dedication to promoting the rescue of homeless dogs and cats, as well as her compassion for animals abused and killed for their skin.

Wow ! Simbu announces a New Year Special release from 'AAA'

Former Little Superstar Silambarasan is now a trending star especially after the blockbuster success of his latest release 'Achcham Yenbathu Madamaiyada'.