2 మిలియన్ దిశగా ఖైదీ నెం 150..!

  • IndiaGlitz, [Sunday,January 15 2017]

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఈ చిత్రం ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా 47 కోట్ల 7 ల‌క్ష‌లు వ‌సూలు చేసింద‌ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

ఫ‌స్ట్ డే నుంచి ఖైదీ అదే జోరు కొన‌సాగిస్తున్నాడు. ఇక ఓవ‌ర్ సీస్ క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే...తొలి రోజే 1 మిలియ‌న్ మార్క్ ను అందుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ ఏమాత్రం త‌గ్గ‌కుండా అదే స్పీడుతో దూసుకెళుతుండ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు 1.82 మిలియ‌న్ వ‌సూలు చేసింది. ఆదివారం 2 మిలియ‌న్ ను క్రాస్ చేస్తుంద‌ని అంచ‌న.

ప‌దేళ్ల త‌ర్వాత చిరంజీవి న‌టించిన సినిమా కావ‌డం, డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ టేకింగ్, దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ విశేషంగా ఆకట్టుకోవ‌డంతో ప్రేక్ష‌కాభిమానుల నుంచి ఖైదీ నెం 150కి ఊహించిన దానికంటే ఎక్కువ స్పంద‌న ల‌భిస్తుంది. ఫ‌స్ట్ వీకెండ్ కే ఓవ‌ర్ సీస్ లో 2 మిలియ‌న్ క్రాస్ చేస్తే...ఫుల్ ర‌న్ లో ఇంకెంత క‌లెక్ట్ చేస్తుందో ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి..!

More News

'Shatamanam Bhavati' marches ahead at BO

In what may be called one of the best openings for a family movie, Dil Raju-produced 'Shatamanam Bhavati' has got an impressive Rs. 3 Cr in the domestic market alone. The Sankranti couldn't have meant a better news for the makers of this family entertainer.

'Gautamiputra Satakarni' expedition of US continues

Balakrishna has scored his career best hit Overseas with 'Gautamiputra Satakarni'. The historical was always expected to have the cash registers ringing because of the genre, the content and the director.

'Khaidi No. 150' scorches mass & class

'Khaidi No. 150' has had a scintillating 'Kummudu' in US. It all started with premieres, which alone took the tally to more than one million dollars. It has been only four complete days, but Chiranjeevi is well on his way to seamlessly cross the 2 million mark in the crucial market.

Noted Tamil filmmaker attacked while protesting for Jallikattu

On Saturday (January 14) while Tamil people were celebrating the Pongal festival, a section of pro-Jallikattu activists were being involved in various forms of protests to remove the Supreme Court ban on the ancient bull-taming sport and conduct the event this year...

Trisha takes extreme decision over Jallikattu controversy

Last evening, Trisha  a tweet came from Trisha, defending the ban on Jallikattu. Within minutes she denied the same with a tweet saying that her twitter account has been hacked and she has complained to the authorities and the earlier tweet opposing Jallikattu was not from her. Within some time Trisha deactivated her Twitter account...