ఖైదీ నెం 150 డైలాగ్ బ‌య‌పెట్టిన వినాయ‌క్..!

  • IndiaGlitz, [Tuesday,August 23 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన మెగాస్టార్ వేడుక‌ల‌కు డైరెక్ట‌ర్ వినాయ‌క్ హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో వినాయ‌క్ మాట్లాడుతూ...అంద‌రూ చిరంజీవి గారి 61 పుట్టిన‌రోజు అంటున్నారు.

కానీ...నేను చెబుతున్నాను ఇది అన్న‌య్య 61వ జ‌న్మ‌దినం కాదు 21వ జ‌న్మ‌దినం. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ ఆయ‌న వ‌య‌సు 61 కాదు 21 అని చెబుతారు. చాలా యంగ్ గా అత్య‌ధ్భుతంగా ఉన్నారు. ఒక అభిమానిగా ఏమైతే కోరుకంటారో అవ‌న్నీ ఈ సినిమాలో ఉంటాయ్. ఖ‌చ్చితంగా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది. అభిమానులు కోసం ఖైదీ నెం 150వ చిత్రంలో ఓ డైలాగ్ చెబుతున్నాను ఓ సీన్ లో చిరంజీవి గారు... ఓరేయ్ పొగ‌రు నా ఓంట్లో ఉంట‌ది... హీరోయిజం నా ఇంట్లో ఉంట‌ది అంటూ ఓ డైలాగ్ బ‌య‌ట‌పెట్టారు వినాయ‌క్.

More News

బ‌న్నితో మ‌న‌కు అంత సీన్ లేద‌న్న చ‌ర‌ణ్‌..!

మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లు మెగా హీరోలు, అభిమానుల స‌మ‌క్షంలో శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌కు మెగా హీరోలు నాగ‌బాబు, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరీష్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

మెగా హీరోలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన మెగాస్టార్ జన్మదిన వేడుక

తెలుగు సినీ పరిశ్రమ లో చిరు పాత్రలతో నట ప్రస్ధానం ప్రారంభించి...అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లాది హృదయాలను గెలుచుకున్న విజేత మెగాస్టార్ చిరంజీవి.

విష్ణుతో ముచ్చటగా మూడోసారి....

మంచు విష్ణు కామెడి ఎంటర్ టైనర్స్ నే చేయాలనుకుంటున్నాడట.అందుకనే తను వింటున్న కథల్లో కామెడి ఉండాలని చెబుతున్నాడని సమాచారం.

హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి....తెలుగు సినీ ప్రేక్షకాభిమానులకు పెద్దగా పరిచయంఅక్కర్లేని పేరు. తెలుగు స్టామినాను విదేశాలకు చాటడమే కాకుండా మాస్‌ ఇమేజ్‌కు కొత్త అర్తాన్ని చెప్పిన కథానాయకుడుగా కూడా చిరంజీవి తనదైన గీటురాయిని ఏర్పరిచాడు.

'చుట్టాలబ్బాయి' సినిమాకు చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది - వెంకట్ తలారి

ఆది హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్,ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై వెంకట్ తలారి,రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం.'చుట్టాలబ్బాయి'.