ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఖైదీ నెం 150 విడుదల

  • IndiaGlitz, [Thursday,December 01 2016]

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచే 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ భారీ యాక్ష‌న్ డ్రామాను డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్రాద్ సంగీతం అందించారు.
దాదాపు 9 తొమ్మిది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత వ‌స్తున్న మెగాస్టార్ ప్రెస్టేజియ‌స్ మూవీ ఖైదీ నెం 150 చిత్రం ఓవ‌ర్ సీస్ రైట్స్ ను సౌతిండియ‌న్ మూవీ డిస్ట్రిబ్యూట‌ర్స్ క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ద‌క్కించుకుంది. మెగాస్టార్ డ్యూయ‌ల్ రోల్ తో ఆడియోన్స్ ను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తార‌ని ఆశిస్తూ.... కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీకి స్పెషల్ థ్యాంక్స్ & బెస్ట్ విషెస్ తెలియ‌చేసింది క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌.

More News

జర్నీని మించిన విజయాన్ని మెట్రో సాధిస్తుంది -నందు

వరల్డ్ సినిమాని, మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు.

గుమ్మడికాయ కొట్టేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన హిస్టారికల్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ , భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు.

ప‌వ‌న్ మూవీలో నాని హీరోయిన్స్..!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేసిన మ‌హేష్ బాబు..!

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.థియేట్రిక‌ల్ రెవెన్యూ ప‌రంగానే కాకుండా శాటిలైట్ రైట్స్ విష‌యంలోను బాహుబ‌లి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

మ‌హేష్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం ప్ర‌స్తుతం అహ్మాదాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. దాదాపు 100 కోట్ల‌తో తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.