ఖైదీ నెం 150 మేకింగ్ రిలీజ్..!

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్రెస్టేజీయ‌స్ మూవీ ఖైదీ నెం 150. మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేసిన ఖైదీ నెం 150 టీమ్ ఈరోజు మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.ఇందులో ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌ర‌ణకు సంబంధించిన సీన్స్ మేకింగ్ చూపించారు.

వినాయ‌క్ టేకింగ్, రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ చిత్రీక‌రించిన విధానం చూస్తుంటే...మాస్ ఆడియోన్స్ కు ఈ యాక్ష‌న్ సీన్స్ విప‌రీతంగా న‌చ్చుతాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ....చిరంజీవి గారి సినిమాలు చూస్తూ...ఆయ‌నలా న‌డ‌వ‌డానికి ట్రై చేసేవాళ్లం. ఇప్పుడు ఆయ‌న సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది అని తెలియ‌చేసారు.సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మెగాస్టార్ ఈనెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

More News

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్రేమ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రెస్టేజీయ‌స్ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఆరోజు చైతు మ‌ర‌చిపోలేని రోజు..!

అక్కినేని నాగ‌చైత‌న్య జీవితంలో జ‌న‌వ‌రి 29 మ‌ర‌చిపోలేని రోజుగా మార‌బోతుంది అట‌. ఇంత‌కీ విశేషం ఏమిటి అనుకుంటున్నారా..?  ఒక‌టి కాదు రెండు విశేషాలు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

'కేశవ' నైజాం హక్కులు దక్కించుకున్న ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సునీల్..!

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.

ఈనెల 9న మంచు విష్ణు 'లక్కున్నోడు' ఆడియో రిలీజ్..!

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి.సినిమా పతాకంపై 'గీతాంజలి' ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో

అఖిల్ మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్..!

అక్కినేని అఖిల్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.