జూలై 26న 'కేటుగాడు' ఆడియో రిలీజ్

  • IndiaGlitz, [Thursday,July 23 2015]

ఉలవచారు బిర్యాని' ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బాలసాని నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను జూలై 26న హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత వెంకటేష్ బాలసాని మాట్లాడుతూ 'వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించాం. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియో కార్యక్రమాన్ని జూలై 26న నిర్వహిస్తున్నాం. తేజస్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్ తో కనపడతాడు. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు.

ముఖ్య నటీనట వర్గం: సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌,అదుర్స్‌రఘు,సత్యతదితరులు ఇతర తారాగణం ఈ చిత్రానికి సాంకేతిక వర్గం: మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి, భాషాశ్రీ, పాటలు: శ్రీమణి,కాసర్ల శ్యామ్‌,భాషాశ్రీ, బాలాజీ బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం, సంపత్‌కుమార్‌.ఎ, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బాలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టూ నల్లూరి

More News

Imran Khan gets teased by Kangana

The trailer of Imran Khan and Kangana Ranaut starrer 'Katti Batti' has attracted everyone, for the sweet, silly banters of the two. Paired up for the first time Imran and Kangana look cute together in a live-in relationship. While one would have seen the actress bossing over the actor in promos, in real life as well, Kangana pulls Imran's legs. Here's how...

List of Films Produced By Ibrahim Rowther with Vijayakanth as Hero

The late Ibrahim Rowther was a childhood friend of Vijayakanth and when the latter came to Chennai with ambitions of becoming a hero he came along with his friend and stood by him in all his struggles....

Konkana gifts her inspiration for 'Gour Hari Dastaan'

'Gour Hari Dastaan' is a biopic based on the freedom fighter Gour Hari Das, where KonkonaSen Sharma plays Mrs. Laxmi Das, wife of Gour Hari Das. It is said that Konkona spent a lot of time understanding her character for which Laxmi Das helped her in the best possible manner.

Rajamouli praises 'Bajrangi Bhaijaan'

S.S.Rajamouli is all praises for Salman Khan's latest release 'Bajrangi Bhaijaan', which has been declared a blockbuster. The Baahubali director took to his twitter page and praised Bhai's courage to do such a film.

Sivaji, Prabhu and Vikram Prabhu together for the First Time

The 31st of July will see the Sivaji clan dominate the Tamil screens as the films of Sivaji, Prabhu and Vikram Prabhu will hit the screens and this is a unique occurrence and may not happen often.....