మా అసోసియేషన్ వారి వలన శ్రీరెడ్డి సమస్యకు పరిష్కారం దొరకదు : కేతిరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మహిళల పై సినీరంగంలో, కాల్ సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాలలో,లైంగిక వేధింపులు ఈ దేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని,తమకు జరిగిన అన్నాయం ను ముందుకు వచ్చి చైపే మహిళల్ని అవహవహేళన గా మాట్లాడే వారికి ఒక చెంపపెట్టులా మహిళా సంఘాలు, సోషల్ వర్కర్స్ ,ప్రజలు ప్రజా పోరాటాలు చేసి దగపడిన మహిళ కు అండగ ఉండి , రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా కాపాడవలసిన భాధ్యత అటు ప్రజలపై ఇటు ప్రభుత్వాలపై ఉందని.
శ్రీరెడ్డికి జరిగిన అన్నాయం ను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకుపోనునట్లు,గతంలో సుప్రీం కోర్ట్ సినిమా పరిశ్రమ లో మహిళా మేకప్ ఉమన్స్ పై పరిశ్రమ బ్యాన్ వివక్షకు వేతిరేకం గా సినీ రంగం పై ఒక ఉత్తర్వులు ఒక జడ్జిమెంట్ జరిగిందని ఆల్రెడీ సుప్రీం కోర్టు కు సినిమా రంగంలో మహిళా వివక్ష గురించి తెలుసుకబట్టి .
ఈ శ్రీరెడ్డి విషయాన్ని కూడ వారి దుష్టికి తీసుకుపోవటం జరుగుతుందని ,ఆందుకు శ్రీరెడ్డి తనకు జరిగిన అన్నాయల ఆధారాలను తెలపాలని ,ఆమె కేసు వేసినచో ఆమె కు అన్ని విధాలుగా తాను సహాయం చేసుతానని ,గతంలో సినిమా రంగంలోడ్రాక్స్ వాడకంపై సుప్రీంకోర్టు లో తాను కేసు వేసినట్టు, ఎందరో మహిళలు తమకు జరిగిన అన్నాయం ను ముందుకు వచ్చి చైపుటకు సంకోచిస్తున్నారు కాబట్టి ఉద్యమల ముద్దు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయకత్వలోని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఈవేటిస్సింగ్ ను అరికట్టేందుకు షీ టీం లను ఏర్పాటు చేసినట్లు.
సినీ.కార్పొరేట్, కాల్ సెంటర్లో, ప్రభుత్వ రంగ సంస్థ లలో మహిళా ల పై జరిగే ఎధింపు లను అరికట్టుటకు ఒక ప్రత్యేక సెల్ ను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని.దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలని , సినిమా రంగం లో మహిళల పై జరుగుతున్న అన్నాయలను తెలంగాణ పోలీసులు సుమోటోగా స్వీకరించి ఈ కేసు లో ఉన్న వారినందరి పై తగిన విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని,సినిమా రంగంలో ఇలాంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయని.
ఈ రోజు తనకు పాత్రలు ఇస్తామని మోసం చేసినారని ముందుకు వచై మహిళలు చాలా అరుదని ,శ్రీరెడ్డి ముందుకు రావటం అమె సహాసం నాకు నిదర్శనమని ,సినీ రంగంలో ఉన్న ఈ కాస్టింగ్ మాఫియా పై ఉక్కు పాదం మోపాలని ఫిల్మ్ ఛాంబర్ ,మా అసోసియేషన్ వారి వలన ఈ సమస్యకు పరిష్కారం కలగదని
ఎందుకంటే,ఆ అమ్మాయి చెప్పినది సినీ రంగంలో ఉన్న ప్రముఖులు కాబట్టి ప్రభుత్వమై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషుల పై వారు ఎంత పెద్ద వారు అయ్యి నప్పటికి కఠిన చర్యలు చేపట్టాలని కేసీఆర్ ను హోం శాఖ మంత్రిని ,తెలంగాణ పోలీసులు దేశంలోనే మంచి పోలీసులు గా గుర్తింపు ఉందని ,తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ వెంటనే స్పందించలని ,సినీ నిర్మాత. దర్శకుడు .తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments