విజయ్ సరసన కీర్తి సురేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఈ ఏడాది నేను..శైలజ` చిత్రంతో సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్, ఇప్పుడు తమిళంలో రజనీ మురుగన్` చిత్రంలో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాలు వస్తున్నాయి. తమిళంలో ఏకంగా స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. భరతన్ దర్శకత్వంలో విజయ్ తన 60వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌లోకి వెళుతుంది. ఈ సినిమాలో ముందు కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ఇప్పుడు కీర్తి సురేష్ ఓకే అయ్యింది. ఇప్పుడు ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments