'మన్మథుడు' తో మహానటి
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `మన్మథుడు2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. అక్కడ నాగార్జున, రకుల్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో కీర్తిసురేష్ జాయిన్ అయ్యింది.
ఇప్పుడు నాగ్, కీర్తి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ్, కీర్తిసురేష్ ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో సమంత అక్కినేని కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com