లేడీ ఓరియెంటెడ్‌లో కీర్తిసురేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
'మహానటి'తో తెలుగు, తమిళంలో నటిగా మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేశ్ తర్వాత మరో తెలుగులో సినిమాలో నటించలేదు. అయితే లెటెస్ట్ సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ఓ తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకుందట.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తారనేది సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే ఇదొక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. కామెడీ ప్రధానంగా సినిమా రన్ అవుతుందట. ప్రస్తుతం మహేశ్ కొనేరు నిర్మాతగా కల్యాణ్ రామ్‌తో '118' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com