కీర్తి తెలుగు డ‌బ్బింగ్‌?

  • IndiaGlitz, [Monday,November 27 2017]

చ‌క్క‌నమ్మా ఏం ప‌లికినా అంద‌మే..అనే రీతిలో ఏ భాష నుండి అయినా తెలుగులోకి వ‌స్తున్న హీరోయిన్స్ అంద‌రూ ఇప్పుడు తెలుగును నేర్చుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. రాశిఖ‌న్నా లాంటివారు తెలుగు భాష‌ను నేర్చుకోవ‌డ‌మే కాదు, ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.

ఇప్పుడు వీరి బాట‌లోకి కీర్తి సురేష్ అడుగుపెట్టింది. ఈ త‌మిళ హీరోయిన్ ఇప్పుడు త‌మిళంతో పాటు తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాతో పాటు, మ‌హాన‌టిలో న‌టిస్తుంది.

తొలిసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ త‌న స్వంత వాయిస్‌తో డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఈ విష‌యాన్ని కీర్తి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. ఆ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.

More News

జ‌న‌వరి 20 నుంచి హిట్ కాంబినేష‌న్ చిత్రం

ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగదాస్, త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్ లది సూపర్ హిట్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే తుపాకి, క‌త్తి (ఖైదీ నెం.150 ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) చిత్రాల‌తో ఈ ఇద్ద‌రు రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.

దుబాయ్‌లో 'జై సింహా'

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

బ‌న్ని బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నా పేరు సూర్య’. ర‌చ‌యిత వక్కంతం వంశీ మొదటిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'ఒక్క క్ష‌ణం' వాయిదా ప‌డ‌నుందా?

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే ఈ ఏడాదిలో ఐదు సినిమాలను విడుదల చేసారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సినిమాగా నాని నటించిన 'ఎం.సి.ఎ.' కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని నిశ్చయించారు.

విశాల్ 'అభిమన్యుడు' మోషన్ పోస్టర్ విడుదల

మాస్ హీరో విశాల్ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్'తో మరో సూపర్హిట్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'.