మరో బయోపిక్ పై కీర్తి క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి మహానటి సావిత్రిగా కీర్తిసురేశ్ మెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా తిరుగులేని సక్సెస్‌ను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తిసురేశ్‌లకు చాలా మంచి పేరు వచ్చింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో కీర్తిసురేశ్ నటిస్తుందనే వార్త ఒకటి హల్ చల్ చేసింది. అయితే ఈ వార్తలపై కీర్తిసురేశ్ క్లారిటీ ఇచ్చింది.
జయలలిత బయోపిక్‌లో నటించడానికి తననెవరూ అప్రోచ్ కాలేదని ఆమె వస్తున్న రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చేసి చెక్ పెట్టేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments