అజిత్ సరసన..?
Send us your feedback to audioarticles@vaarta.com
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'విశ్వాసం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీరం, వేదాళం, వివేకం సినిమాల తర్వాత అజిత్, శివ కాంబినేషన్‌లో రానున్న సినిమా.
జనవరిలో ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.
అందులో భాగంగా అజిత్ సరసన హీరోయిన్‌గా పలవురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క పేరు ముందుగా వినపడ్డప్పటికీ, కీర్తిసురేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com